Hibiscus Hair Pack from Thick and Black Hair|Diy to prevent Hair Loss|
మందార ఆకు తో జుట్టు ఊడకుండా రాలకుండా నల్లగా ఒత్తుగా నిగనిగలాడేలా జుట్టు ఎలా చేసుకోవాలో చూడండి
మందారపు ఉడికించుకోవాలి ఫస్ట్ మందార పూరేకులు కడిగిన తర్వాత నీళ్ళు పోసి ఉడికించుకోవాలి ఉడికిన తరువాత పెరుగు మందార పూరేకులు పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత దానిలో మెంతుల పౌడర్ {ఒక టేబుల్ స్పూన్ ]వేసుకోవాలి పెద్ద స్పూనుడు. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి దానిలో మందారపు పేస్టు పెరుగు మెంతులు నిమ్మకాయ రసం వేసి కలుపుకోవాలి కొద్దికొద్దిగా కలుపుకుంటూ ఉడికించిన నీళ్ళు కూడా వేసి కలుపుకోవాలి. పాక్ హెయిర్ కి వారానికి రెండు సార్లు మూడు సార్లు వేసుకోవచ్చు. ఈ ప్యాక్ వేసుకొన్న అరగంట కి తల స్నానం చేయాలి.ఇదీ కుదుళ్ల నుంచి చివర్ల వరకూ తలకు పట్టించుకోవాలి ఇలా పట్టించుకోవడం ద్వారా మనకు మంచి ఫలితం ఉంటుంది జుట్టు ఊడదు పిల్లగా నిగనిగలాడుతుంది మెంతులు ఉండడం వలన కూడా జుట్టు దగ్గర 10 వెంట్రుకలు వస్తాయి. మీరు ట్రై చేయండి 🙏 ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుందనేది ఇది 100% నేచురల్. హోమ్ మేడ్.